Monday, May 19, 2025

గుజరాత్ టైటాన్స్ టార్గెట్ 200

- Advertisement -
- Advertisement -

ఐపిఎల్ 2025లో భాగంగా నేడు ఢిల్లీ వేదికగా డిల్లీ క్యాపిటల్స్ తో గుజరాత్ టైటాన్స్ తలపడుతుంది. గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన డిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది.ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లలో కెఎల్ రాహుల్(112;65 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్స్ లు) సెంచరీ చేశాడు. అభిషేక్ పొరెల్ (30), అక్షర్ పటేల్(25), ట్రిస్టన్ స్టబ్స్(21) పరుగులు చేశారు. గుజరాత్ బౌలర్లలో అర్షద్ ఖాన్, సాయి కిశోర్, ప్రసిద్ధ్ కృష్ణ తలో వికెట్ తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News