Thursday, June 19, 2025

ప్రియుడితో మహిళా కానిస్టేబుల్ శృంగారం… రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్త

- Advertisement -
- Advertisement -

లక్నో: ప్రియుడితో చనువుగా ఉన్నప్పుడు భార్యను భర్త రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. ఈ సంఘటన బీహార్ రాష్ట్రం వైశాలి జిల్లాలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం…   తన తల్లి నగలను కూడా అమ్మేసి భార్యను చదివించాడు. అగ్నిమాపక దళంలో కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చిన తరువాత భర్తను పట్టించుకోవడం భార్య మానేసింది. అగ్నిమాపక దళంలో పని చేసే సహోద్యోగితో ఆమె వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో భర్త ఆవేదన చెందాడు. ఇద్దరు చనువుగా ఉన్నప్పుడు రెడ్ హ్యాండెడ్ గా భార్యను భర్త పట్టుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News