- Advertisement -
సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా లీడ్ రోల్స్‌లో జీ స్టూడియోస్, ప్రెర్నా అరోరా ఎస్‌కెగి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ పై నిర్మిస్తున్న మైథికల్ సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘జటాధర’ (Jatadhara) ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్ అద్భుతంగా వుంది. ఇక సినిమా టీజర్ ఆగస్ట్ 8న (Movie teaser 8th August) వస్తోంది. ఈ సినిమాకు వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహిస్తున్నారు. జటాధర సినిమాను ఉమేష్ కుమార్ బన్స్‌ల, శివిన్ నారంగ్, అరుణ అగర్వాల్, ప్రెర్నా అరోరా, శిల్పా సింగాల్, నిఖిల్ నందా కలిసి నిర్మిస్తున్నారు.
- Advertisement -