- Advertisement -
మాస్కో: రష్యా, ఇండోనేషియా దేశాలను భారీ భూకంపం వణికించిన .. రష్యాలో భూకంప రిక్టర్ స్కేటుపై 7.8 తీవ్రత ఉండగా ఇండోనేషియాలో 6.1 తీవ్రత ఉందని యుఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించారు. రష్యాలో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. రష్యాలోని పెట్రోపావ్లోవ్స్-కామ్చట్ స్కీ ప్రాంతంలో భూకంప కేంద్రం ఉందని, పది కిలో మీటర్ల లోతులో భూకంప నాభి ఉందని భూపరిశోధన అధికారులు పేర్కొన్నారు. భూకంపంగా రాగానే ప్రజల ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఇండోనేషియాలోని సెంట్రల్ పపువా ప్రావిన్స్ ప్రాంతానికి 28 కిలో మీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్టు అధికారుల పేర్కొన్నారు.
- Advertisement -