Saturday, May 4, 2024
Home Search

ఇంటర్మీడియెట్ - search results

If you're not happy with the results, please do another search
Student late in Inter exams

లేటుగా వచ్చి.. ఎగ్జామ్ రాయలేకపోయిన స్టూడెంట్స్

ఇంటర్మీడియెట్ ఎగ్జామ్స్ బుధవారంనుంచీ ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షలకు 9,80,978 మంది హాజరవుతున్నారు. ఉదయం తొమ్మిది గంటలనుంచి మధ్యాహ్నం 12వరకూ ఎగ్జామ్స్ జరుగుతాయి. తొలిరోజు నిమిషం ఆలస్యంగా వచ్చారన్న కారణంతో పలువురు విద్యార్థుల్ని అధికారులు...
Telangana Intermediate Public Exams from Feb 28

ఎల్లుండి నుంచే ఇంటర్ పరీక్షలు.. నిమిషం లేటయినా నో ఎంట్రీ!

తెలంగాణలో బుధవారం నుంచీ ఇంటర్మీడియెట్ పరీక్షలు మొదలు కానున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ పరీక్షలు జరుగుతాయి. ఈ సందర్భంగా ఇంటర్ బోర్డు కార్యదర్శి శ్రుతి మీడియాతో మాట్లాడుతూ...

మునిమాణిక్యం అద్భుత సృష్టి ‘కాంతం’

కాంతం పేరు వినగానే మనకు గుర్తుకు వచ్చేది మునిమాణిక్యం నరసింహారావు. కాంతం కథల ద్వారాఅయన తెలుగు పాఠకులకు సుపరిచితులు. తెలుగు సాహిత్యంలో ఒక కాంతం అన్న పాత్రను సృష్టించి ఆ పేరున ఎన్నో...
Telangana ministers educational qualifications

ఇవీ తెలంగాణ మంత్రుల విద్యార్హతలు

తెలంగాణా మంత్రివర్గంలో ఎక్కువమంది విద్యాధికులున్నారు. ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖా మంత్రి దామోదర్ రాజనర్సింహ ఇంజనీరింగ్ లో పట్టా అందుకుంటే, సీతక్క పిహెచ్ డి చేశారు. రాజనరసింహ బిఇ (సివిల్) చేశారు....
DSC

డిఎస్‌సి వచ్చేసింది

5,089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 5,089 ఉపాధ్యాయ ఖాళీలను భ ర్తీకి ఉపాధ్యాయ నియామక పరీక్ష(డిఎస్‌సి) నో టిఫికేషన్ విడుదలయ్యింది. టీచర్ల నియామకాలలో తొలిసారిగా...

సిర్గాపూర్ గిరిజన బాలికల గురుకులంలో ఫుడ్ పాయిజన్

ఇద్దరు విద్యార్థినులకు అస్వస్థత నారాయణఖేడ్: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండల కేంద్రమైన సిర్గాపూర్ గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కావడంతో ఇద్దరు బాలికలు వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. వారిని...

రాజకీయ నిర్వచనం ‘సోలిపేట’ జీవితం

తెలంగాణ రైతాంగ పోరాటంతో మొదలై రాజ్యసభలో రాణింపుతో గడిచిన సుదీర్ఘ రాజకీయ జీవితాన్ని అనునిత్యం పేద ప్రజలకు అంకితం చేసిన సోలిపేట రామచంద్రారెడ్డి జూన్ 27 న 92 వ ఏట కన్నుమూశారు....
Telangana schools

కలగా మిగిలిన కామన్ స్కూల్!

1990 తర్వాత దేశంలో సరళీకరణ, ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ పెచ్చుమీరిపోయిన తర్వాత విద్యారంగం ప్రైవేట్ చేతుల్లోకి వెళ్లిపోవడంతో బాధ్యత విస్మరించిన ప్రభుత్వాలు విద్యారంగాన్ని అంతగా పట్టించుకోక, ప్రైవేట్ సంస్థలను పెంచి పోషించడంతో ఈ దుస్థితి...
Dismissed of paper leak accused from jobs

నిరుద్యోగులకు న్యూ ఇయర్ కానుక

హైదరాబాద్: రాష్ట్రం లో కొలువుల జాతర కొనసాగుతూనే ఉం ది. నూతన సంవత్సర వేళ నర్సింగ్ విద్యార్థులకు, రాష్ట్ర యువత కలలను నేరవేర్చే లా రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. నిన్న గ్రూప్2...
4 thousand video lessons for inter students

ఇంటర్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షల ఫీజును ఆలస్య రుసుంతో చెల్లింపు గడువును ఇంటర్ బోర్డు పొడిగించింది. రూ.500 అపరాధ రుసుంతో ఈ నెల 17 వరకు,...
Deadline for inter admissions has been extended

ఇంటర్ పరీక్షల ఫీజు చెల్లింపు తేదీలు ఖరారు

  మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంటర్మీడియేట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షల ఫీజు చెల్లింపు తేదీలు ఖరారయ్యాయి. ఈ నెల 14 నుంచి 30 వరకు ఫీజు చెల్లింపునకు అవకాశం కల్పిస్తున్నట్లు ఇంటర్...
Dasarathi krishnamacharya award

తెలంగాణ సంస్కారానికి దాశరథి పురస్కారం

  కొందరి వ్యక్తిత్వాలు ప్రత్యేకంగా వుంటాయి. వేణు సంకోజు అట్లాంటి ప్రత్యేక వ్యక్తిత్వం వున్న వారిలో ఒకరు. నిరాడంబరత్వం, స్నేహశీలం, సంభాషణల్లో నిష్కాపట్యం, గ్రంథపఠనం, వక్తృత్వంలో అనుపమానం, కళల్లో ప్రవేశం ఇది వేణు సంకోజు...
A1 is Madhusudhan in Secunderabad Violence

అగ్నివీరులకు నోటిఫికేషన్

విడుదల చేసిన ఆర్మీ వచ్చే నెల నుంచి దరఖాస్తుల ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లోనే పింఛన్‌లు ఉండవు.. కార్పస్ ఫండే న్యూఢిల్లీ :దేశంలో అగ్నిపథ్ పథకం ద్వారా సైనిక ఉద్యోగా ల నియామకాల ప్రక్రియ సోమవారం అధికారికంగా...
Arrangements should be made inter examinations

ఇంటర్ పరీక్షల నిర్వహణలో లోపాలు లేకుండా ఏర్పాట్లు చేయాలి: అదనపు కలెక్టర్

మన తెలంగాణ,సిటీబ్యూరో: నగరంలో మే 6 నుంచి 24వ తేదీ వరకు జరిగే ఇంటర్మీడియెట పరీక్షల నిర్వహణలో ఎటువంటి లోపాలు లేకుండా సజావుగా నిర్వహించేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని...
Arrangements for Inter examinations are complete

నేడు ఇంటర్ పరీక్షల కొత్త తేదీలు

ముందుగానే టెన్త్ పరీక్షలపై కసరత్తు మనతెలంగాణ/హైదరాబాద్ : జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జెఇఇ) మెయిన్ పరీక్షల షెడ్యూలు మార్పు ప్రభావం రాష్ట్రంలో ఇంటర్,టెన్త్ పరీక్షలపై పడింది. మారిన...
Extreme tense among students over JEE Main, Advanced-2022 schedule

మెయిన్, అడ్వాన్స్‌డ్ షెడ్యూల్‌పై విద్యార్థుల్లో తీవ్ర ఉత్కంఠ

డిసెంబర్ ముగుస్తున్నా వెలువడని జెఇఇ షెడ్యూల్ కరోనాతో గత కొన్నేళ్లుగా షెడ్యూల్ ప్రకటనలో జాప్యం మనతెలంగాణ/హైదరాబాద్ : ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎన్‌ఐటీ), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్...

ఇంటర్ పరీక్షలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్: రాష్ట్రంలో ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఈనెల 25 నుంచి జరిగే పరీక్షలను ఆపలేమంటూ శుక్రవారం నాడు హైకోర్టు స్పష్టం చేసింది. అదేవిధంగా చివరి నిమిషంలో ఇంటర్ పరీక్షల్లో...
TS Inter 1st Year Exam 2021 Date

25 నుంచి ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు

70% సిలబస్‌తో ఎక్కువ చాయిస్‌లతో ప్రశాపత్రం స్టడీ మెటీరియల్ ఉచితం జంతు,వృక్ష, భౌతిక శాస్త్రాలు, గణితం, చరిత్ర స్టడీ మెటీరియల్ మంగళవారం నుంచే అందిస్తున్నాం : మంత్రి సబిత , ఇంటర్ బోర్డు...

ఆన్‌లైన్‌లో అడ్మిషన్లు

  ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలకు ఇంటి నుంచే దరఖాస్తు ఇంటర్మీడియెట్ ఆన్‌లైన్ తరగతులు వాయిదా లాక్‌డౌన్ దృష్టా నిలిపివేస్తున్నట్టు బోర్డు ప్రకటన 15 వరకు పాఠశాలలకు వేసవి సెలవులు మన తెలంగాణ/హైదరాబాద్ : ఇంటర్ ఆన్‌లైన్ తరగతులకు వాయిదా...
Deadline for admission to Ambedkar Varsity is till 17th

17 వరకు అంబేద్కర్ వర్సిటీ ప్రవేశాల గడువు

  మనతెలంగాణ/హైదరాబాద్ : డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ (బిఎ,బి.కాం, బిఎస్‌సి), పిజి(ఎంఎ, ఎం.కాం, ఎంఎస్‌సి, ఎంఎల్‌ఐసి) తోపాటు బిఎల్‌ఐసి పిజి డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలు పొందడానికి ఈ నెల 17...

Latest News