Home Search
ఉట్నూరు - search results
If you're not happy with the results, please do another search
ఏజెన్సీ ప్రాంతాల్లోని ఉద్యోగాలు స్థానికులకే దక్కెలాగా పక్రియ ప్రారంభం: సీతక్క
వెనకబడ్డ ఉట్నూరు, ఏటూరునాగారం ఐటీడీఏల అభివృద్ధికి రూ.12 కోట్లు
సిఎం దృష్టికి జిఓ 49 ఉపసంహరణ
గిరిజన, ఆదివాసీ ఎంఎల్‌ఎల సమావేశంలో మంత్రి సీతక్క
మన తెలంగాణ / హైదరాబాద్ : ఏజెన్సీ ప్రాంతాల్లోని ఉద్యోగాలు...
పట్టణాల్లో జి+3 మోడల్
ఇందిరమ్మ ఇళ్ల పథకానికి కార్యరూపం
తొలివిడతలో హైదరాబాద్‌లోని 16
మురికివాడల్లో అమలు త్వరలో
మిగతా పట్టణాలకు పథకం విస్తరణ
సమీక్షా సమావేశంలో రెవెన్యూ మంత్రి
పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...
చెంచులకు 10 వేల ఇళ్లు
గూడులేని ఆదిమ, గిరిజన తెగలకు ఇందిరమ్మ ఆవాసాలు ఐటిడిఎ పరిధిలోని ఎస్‌టి నియోజకవర్గాలకు
అదనంగా 500 నుంచి 700 ఇళ్లు గవర్నర్, సిఎం ఆలోచనలకు అనుగుణంగా నిర్ణయం దశాబ్దాలుగా
ఏ ప్రభుత్వం చెంచుల...
కెటిఆర్‌కు హైకోర్టులో భారీ ఊరట
బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌కు హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఉట్నూరు పోలీసుస్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. మూసీ ప్రాజెక్టు పేరుతో రూ.25 వేల కోట్ల నిధులను కాంగ్రెస్ పార్టీ...
ఆర్టీసీ బస్సు ఢీకొని ఇద్దరు మృతి
ఆదిలాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. జైనథ్ వద్ద ఆర్టీసీ అద్దె బస్సు ఢీకొట్టడంతో తీవ్రంగా గాపడిన ఇద్దరు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం...
ముంచుకొస్తున్న మరో తుపాన్
మన తెలంగాణ/హైదరాబాద్ :మరో తుపాన్ తెలు గు రాష్ట్రాలపైకి ముంచుకు రాబోతోంది. తెలంగాణ లో మరో మూడురోజుల పాటు భారీ వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హె చ్చరించింది. ఈ నెల...
ఐటిడిఎల రూపశిల్పి భీమ్ రావ్
నాటి ఆంధ్ర ప్రదేశ్, నేటి తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రకృతి వనరులు, జంతుజాలం, దట్టమైన అరణ్యాలతో కూడిన ఆదివాసుల జిల్లాగా పేరొందినది. తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన నేటి కు మరంభీం ఆసిఫాబాద్...
మాజీ ఎంపి, బిజెపి నేత రమేష్ రాథోడ్ మృతి
మాజీ ఎంపి, బిజెపి నేత రమేష్ రాథోడ్ కన్నుమూశారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులోని తన నివాసంలో శుక్రవారం రాత్రి ఆయన తీవ్ర అస్వస్థతకు గురికావ తో చికిత్స కోసం కుటుంబ సభ్యులు ప్రైవేటు...
భారీగా బదిలీలు
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో నలుగురు ఐఎఎస్‌లు,12మంది ఐపిఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఏటూరునాగారం ఐటిడిఎ ప్రాజెక్టు ఆఫీసర్‌గా చిత్రా మిశ్రా నియమితుల య్యారు. నిజామాబాద్ అడిషినల్ కలెక్టర్‌గా అంకిత్, ఉట్నూరు ఐటిడిఎ...
బస్సులో సీటు లేదని కండక్టర్ చెంప కొరికిన ప్రయాణికుడు
ఆదిలాబాద్: ఆర్‌టిసి డిపో కండక్టర్‌ను ఓ ప్రయాణికుడు కొరికిన సంఘటన ఆదిలాబాద్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఆదిలాబాద్ డిపోకు చెందిన బస్సు మహారాష్ట్రకు వెళ్లి తిరిగి వస్తుండగా ఉట్నూరు...
ఐటిడిఎల రూపశిల్పి
భారత దేశం ఎన్నెన్నో చారిత్రక ఘట్టాలకు, చారిత్రక పోరాటాలకు నెలవు. నాటి ఆంధ్రప్రదేశ్, నేటి తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంటేనే ప్రకృతి వనరులు, జంతుజాలం, దట్టమైన అరణ్యాలతో మమేకమైన ఆదివాసుల జిల్లాగా...
ప్రభుత్వ భూములు మావే
ఏటూరునాగారం: ఏజెన్సీ ప్రాంతాలలో 163వ జాతీయ రహదారి ఏర్పాటు అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుండడంతో భూములకు రెక్కలు రావడంతో ఒక్కసారిగా డిమాండ్ పెరిగి లక్షల్లో ధరలు పలుకుతున్నాయి. ఏజెన్సీ గ్రామీణ ప్రాంతాలలో అత్యధిక...
తెలంగాణలో గిరిజనుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
భూపాలపల్లి కలెక్టరేట్: తెలంగాణ రాష్ట్రంలో గిరిజనుల అభివృద్ధికి ముఖ్యమంత్రి కెసిఆర్ విశేషంగా కృషి చేస్తున్నారని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. భూపాలపల్లిలో రెండు కోట్ల నిధులతో అంబేద్కర్ భవన నిర్మాణ పనులు...
17జిల్లాలకు ఎల్లో అలర్ట్..
హైదరాబాద్: ఆగ్నేయ బంగాళాఖాతం పరిసరాల్లోని దక్షిణ అండమాన్ సముద్రంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో సోమవారం అదే ప్రాంతంలో అల్పపీడనంగా ఏర్పడి ముద్ర మట్టం నుండి మధ్య ట్రోపోస్పిరిక్ స్థాయి వరకూ కొనసాగుతోంది....
పచ్చనాకుల నెత్తుటి గాయం
అది వసంత రుతువు ముగిసి వేసవి మరింత ముదురుతున్న కాలం అక్కడ రాలిపడ్డవి ఎండుటాకులు, రాలకులు కాదు అడవి నుంచి వరుసబెట్ట్టి వచ్చిన పచ్చనాకులు తమ హక్కుల కోసం, జీవనం కోసం, అడవి...
రెవెన్యూకు మిట్టల్
మన తెలంగాణ /హైదరాబాద్ : రాష్ట్రంలో అత్యంత కీలకమైన రెవెన్యూశాఖకు ప్రిన్సిపల్ సెక్రటరీగా సీనియర్ ఐఎఎస్‌అధికారి నవీన్‌మిట్టల్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెవెన్యూ శాఖతో పాటుగా చీఫ్ కమిషనర్ ఆఫ్...
పెళ్లి ఇంట్లో విషాదం..
ఉట్నూర్: మర్నాడు కుటుంబంలో పెళ్లి జరిగి ఆనందాలతో ఉండే సమయంలో వరుడు గుండెపోటుతో మృతి చెందిన సంఘటన ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలంలో చోటుచేసుకుంది. దీంతో పెళ్లి ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ...
28న అమిత్ షా రాష్ట్ర పర్యటన
హైదరాబాద్ : రాష్ట్రంలో కేంద్రహోం శాఖ మంత్రి అమిత్ షా పర్యటన ఖరారైంది. ఈనెల 28,29 తేదీలలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అమిత్ షా పర్యటించనున్నారు. తన పర్యటనలో భాగంగా 28వ తేదీన...
తెలంగాణ గట్టుమీద సందమామయ్య
ఊరు మనదిరా ఈ వాడ మనదిరా/ అయ్యోనివా అవ్వోనివో/ ఉస్మానియా క్యాంపస్‌లో ఉదయించిన కిరణమా/ నేను రాను బిడ్డ సర్కారు దవాఖానాకు/ రాజిగా ఓరి రాజిగా/లచ్చులో లచ్చన్న/వంటి పాటలు తెలంగాణ ఉద్యమాన్ని ఎగిసిపడేలా...
హైదరాబాద్‌లో స్వాతంత్య్ర సమరం
హైదరాబాద్ స్టేట్‌లో బ్రిటీషర్లకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వారిలో మహీపతి రామ్‌ను మొట్టమొదటివాడిగా చెప్పుకోవచ్చు. అనంతర కాలంలో నిజాం వంశానికి చెందిన ముబారిజుద్దౌలా, సర్దార్ ఖాన్ కోటే జా, తుర్రేబాజ్ ఖాన్, మౌల్వి...