Wednesday, May 8, 2024
Home Search

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ - search results

If you're not happy with the results, please do another search
YSR name in CBI charge sheet

ఛార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును జగనే చేర్పించడం దుర్మార్గం, సిగ్గుచేటు: షర్మిల

అమరావతి: సిబిఐ ఛార్జ్‌షీట్‌లో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ పేరు కాంగ్రెస్ పార్టీ చేర్చలేదని ఎపిసిసి ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల తెలిపారు. కోనసీమ జిల్లా రావులపాలెంలో ఎపిసిసి ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల మీడియాతో...
YS Jagan

పులివెందుల నుంచి వైఎస్. జగన్ నామినేషన్

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి,  వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు వైఎస్. జగన్ గురువారం పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తన నామినేషన్ ఫైల్ చేశారు. ఈ సందర్భంగా జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ పులివెందుల...
CM Jagan Memantha Siddham Bus Yatra Day 19

19వ రోజుకు చేరిన సిఎం జగన్ బస్సుయాత్ర

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో 19వ రోజు జగన్‌ మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగనుంది. శనివారం ఉదయం 9 గంటలకు గోడిచర్ల నుంచి బస్సు యాత్ర ప్రారంభం కానుందని పార్టీ నేతలు తెలిపారు....
Stone attack on AP CM Jagan

ఏపి సిఎం జగన్‌పై రాళ్లతో దాడి

తలకు తీవ్రమైన గాయం ఎడమకన్నుపైనుంచి రక్తం ఎమ్మెల్యేకు రాళ్లగాయాలు హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై దుండగులు రాళ్లతో దాడి చేశారు. శనివారం విజయవాడలోని సింగ్‌నగర్‌లో మేమంతా సిద్దం బస్సుయాత్రలో ఉన్న సిఎం...
CM Jagan Injured In Stone Attack

సిఎం జగన్‌పై రాయితో దాడి.. Y ఆకారంలో గాయం

విజయవాడలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి 'మేమంతా సిద్ధం బస్సు యాత్ర'లో కొందరు ఆగంతకులు పూలతోపాటు రాయి విసరడంతో జగన్ ఎడమ కంటికి వై ఆకారంలో గాయమైంది. రాయి ఫోర్స్‌గా...
Jagan Election Campaign

సిఎం జగన్ ప్రచారం జోరు!

తిరుపతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ ఎన్నికల ప్రచారం జోరు ఊపందుకుంది. రాబోయే సాధారణ ఎన్నికలు ‘నీతిమంతమైన పాలన, మోసపూరిత శక్తులకు మధ్య జరిగే పోరు’గా ఆయన అభివర్ణించారు. ఇది నారా...

సిఎం జగన్‌కు లీగల్ నోటీసులు పంపిన పురందేశ్వరి

విశాఖ డ్రగ్స్ వ్యవహారంలో సంధ్యా ఆక్వా కంపెనీకి, ఎపి బిజెపి చీఫ్ పురందేశ్వరి కుటుంబ సభ్యులకు సంబంధాలు ఉన్నాయని వైసిపి నేతలు ఆరోపిస్తుండడం తెలిసిందే. ఈ ఆరోపణలను పురందేశ్వరి మొదటి నుంచి ఖండిస్తూనే...

రేపు కర్నూలు జిల్లాలో సిఎం జగన్ బస్సు యాత్ర

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బస్సు యాత్ర నంద్యాల జిల్లాలో ముగించుకుని గురువారం రాత్రికి కర్నూలు జిల్లాకు చేరుకుంది. కర్నూలు జిల్లా పెంచికలపాడు లోని రాత్రి బస...
BJP means Babu..Jagan..Pawan!

బిజెపి అంటే బాబు, జగన్, పవన్!

ఏపిలో వీరే మోడీ బలం, బలగం ప్రపంచ నగరాలతో పోటీ పడే సత్తా విశాఖకు ఉంది రాహుల్‌ను ప్రధాని చేయటమే వైఎస్ ఆశయం షర్మిలకు అండగా ఉంటా.. ఏపికి సిఎంను చేస్తా విశాఖ సభలో...
CM Jagan Speech after Inauguration of Veligonda Project

ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్: జగన్

వెలిగొండ ప్రాజెక్టుకు తన తండ్రి వైఎస్సార్ శంకుస్థాపన చేస్తే, ఆయన కొడుకుగా తాను ఈ ప్రాజెక్టును పూర్తి చేశాననీ, ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. వెలిగొండ...
Sajjala Ramakrishna Reddy Slams Chandrababu

సిఎం జగన్‌కి ఉన్న నిబద్ధత ఎవరికీ లేదు: సజ్జల

ఆయా వర్గాల్లో నాయకత్వం పటిష్టత కోసం ముఖ్యమంత్రి జగన్ ఎంతో కష్టపడ్డారని.. జగన్‌కి ఉన్న నిబద్ధత మరెవ్వరికీ లేదని ఎపి ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం వైఎస్సార్‌సిపి కేంద్ర కార్యాలయంలో...

సిఎం జగన్‌కు ప్రాణహాని

హైదరాబాద్ : ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రాణాలకు ముప్పు ఉందంటూ ఇంటెలిజెన్స్ డిజిపి నివేదిక ఇచ్చారు. మావోయిస్టులు, ఉగ్రవాదులు, సంఘ విద్రోహ శక్తుల నుంచి సిఎం జగన్‌కు ప్రాణహాని ఉందని ఆ...
RK join in YSRCP

మళ్లీ వైఎస్సార్ సీపీ గూటికి ఆళ్ల

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) తిరిగి వైఎస్సార్ సీపీ గూటికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి జగన్ మంగళవారం ఆయనకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. పార్టీ వైఖరికి నిరసనగా ఆర్కే డిసెంబర్లో పార్టీ...
Jagan mohan reddy fire on Chandrababu naidu

బాబు పాలనలో మోసాలు, వెన్నుపోట్లు కన్పిస్తాయి: జగన్

అమరావతి: రెండు సిద్ధాంతాల మధ్య ఈ ఏడాది యుద్ధం జరుగబోతోందని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. విశ్వసనీయతకు- వంచనకు మధ్య యుద్ధం జరుగుతోందని, పెత్తందార్లతో పేదలు యుద్ధానికి సిద్ధమా? అని అడిగారు. ...
YS Sharmila Sensational Comments on CM Jagan

జగనన్న వల్లే వైఎస్ కుటుంబం చీలిపోయింది: షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కాంగ్రెస్ అధ్యక్షరాలు షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం చీలింది అంటే దానికి కారణం జగనన్ననే అంటూ షర్మిల బాంబు...
Jagan and Babu failed to achieve special status

ప్రత్యేక హోదా సాధనలో జగన్,బాబు విఫలం

సొంత ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని వైసిపి తాకట్టు పెట్టింది ఎపిసిసి చీఫ్ వైఎస్ షర్మిల, బాధ్యతల స్వీకరణ మనతెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రా ష్ట్రానికి ప్రత్యేక హోదాను సాధించటంలో ముఖ్యమంత్రి జగన్‌రెడ్డితోపాటు ప్రతిపక్ష నేత చంద్రబా...
Chandrababu vs Jagan

జగన్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది: చంద్రబాబు

అమరావతి: తుగ్లక్ సిఎం జగన్ మోహన్ రెడ్డి వెయ్యి తప్పులు చేశారని, ఇంకా భర్తిస్తారా? అని ఆంధ్రా ప్రజలను టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడిగారు. ఓటు అనే వజ్రాయుధంతో...
Sharmila and Chandrababu

చంద్రబాబును కలిసిన వైఎస్ షర్మిల… కుమారుడి పెళ్లికి ఆహ్వానం

మన తెలంగాణ / హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును కాంగ్రెస్ నేత, జగన్ సోదరి వైఎస్ షర్మిల కలిశారు.  హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు నాయుడు ఇంటికి శనివారం వెళ్లి...
CPI Narayana comments on Jagan-KCR Meeting

అందులో భాగంగానే కెసిఆర్, జగన్ భేటీ: సిపిఐ నారాయణ

తెలంగాణ మాజీ సిఎం కెసిఆర్, ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీపై సీపీఐ నేత నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయ వ్యూహంలో భాగంగానే.. కేసీఆర్, వైఎస్‌ జగన్ భేటీ జరిగిందని...
YS Jagan start adudam andhra

‘ఆడుదాం ఆంద్రా’ దేశ చరిత్రలో మైలురాయి: జగన్

అమరావతి: 15004 గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో పోటీలు జరుగుతాయని సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాలో 'ఆడుదాం ఆంద్రా' అనే క్రీడా పోటీలను ముఖ్యమంత్రి...

Latest News