Home Search
మెగాస్టార్ చిరంజీవి - search results
If you're not happy with the results, please do another search
మెగాస్టార్ చిరంజీవికి ఎంపి వద్దిరాజు రవిచంద్ర శుభాకాంక్షలు
మన తెలంగాణ / హైదరాబాద్ : సుప్రసిద్ధ సినీ హీరో మెగాస్టార్ చిరంజీవికి భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ పురస్కారాన్ని ప్రకటించడం పట్ల ఖమ్మం రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర హర్షం వ్యక్తం...
డిప్యూటీ సిఎం భట్టితో మెగాస్టార్ చిరంజీవి దంపతుల భేటి..
హైదరాబాద్ : ప్రముఖ సినీ నటుడు, మెగాస్టార్ చిరంజీవి దంపతులు గురువారం ప్రజాభవన్‌లో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిశారు. కాశ్మీర్ నుంచి తెప్పించిన శాలువాతో డిప్యూటీ సిఎం భట్టీని చిరంజీవి సత్కరించారు.
ఈ...
సిఎం రేవంత్ రెడ్డితో మెగాస్టార్ చిరంజీవి భేటీ
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సోమవారం కలిశారు. సాయంత్రం సిఎం రేవంత్ నివాసానికి వెళ్లిన చిరంజీవి ఆయనతో భేటీ అయ్యారు. దాదాపు గంటసేపు...
మెగాస్టార్ చిరంజీవిపై కేసు కొట్టివేత
మన తెలంగాణ/హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవిపై నమోదైన కేసును ఏపీ హైకోర్టు కొట్టివేసింది. 2014 ఎన్నికల సమయంలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘిచారని గుంటూరులో చిరంజీవిపై గతంలో కేసు నమోదైంది.నిర్ణీత సమయంలో సమావేశం పూర్తి చేయని...
రెండు రాష్ట్రాలలోనూ ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపులు : మెగాస్టార్ చిరంజీవి వెల్లడి
హైదరాబాద్ : రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ఉచిత క్యాన్సర్ క్యాంపులు నిర్వహించనున్నట్లు మెగాస్టార్ చిరంజీవి వెల్లడించారు. శుక్రవారం హైదరాబాద్ ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ చిరంజీవి చారిటబుల్...
‘దసరా’ సినిమా టీమ్‌కు మెగాస్టార్ చిరంజీవి కితాబు!
హైదరాబాద్: ఈ మధ్య తెలంగాణ నేటివిటితో తీస్తున్న చిత్రాలకు ప్రేక్షకాదరణ పెరుగుతోంది. అందుకు ఉదాహరణ ‘బలగం’, ‘దసరా’ సినిమాలనే చెప్పాలి. ఈ రెండు సినిమాలు ప్రేక్షకులకు చాలా దగ్గరయ్యాయి. బాక్సాఫీసు వద్ద హిట్లు...
మరోసారి ఉదార మనసు చాటిన మెగాస్టార్ చిరంజీవి
మానవసేవే మాధవ సేవ అని మనసావాచా నమ్మే మెగాస్టార్ చిరంజీవి మరో సారి తన ఉదారత చాటుకున్నారు. అసలు విషయం ఏమిటంటే ఈ తరం వారికి తెలియకున్నా 80, 90లలో కెమెరామెన్ దేవరాజ్...
దేశం మిమల్ని చూసి గర్విస్తుంది : మెగాస్టార్ చిరంజీవి
గోల్డెన్ గ్లోబ్ పురస్కారం అనేది హాలీవుడ్ ఫారిన్ ప్రెస్ అసోసియేషన్ ద్వారా 1944 సంవత్సరం అమెరికాలో ప్రారంభమైన అవార్డులు ఇవి అమెరికన్, అలాగే అంతర్జాతీయంగా సినిమా, టెలివిజన్ రెండింటిలోనూ శ్రేష్ఠతను గుర్తించి అందిస్తారు....
సినీ కార్మికులకు అండగా నేనున్నాను: మెగాస్టార్ చిరంజీవి
చిత్రపురి కాలనీలో సామూహిక గృహ ప్రవేశ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, నిర్మాతలు సి కళ్యాణ్, తమ్మారెడ్డి భరద్వాజ, చిత్రపురి...
మెగాస్టార్ చిరంజీవికి సిఎం కెసిఆర్ ఫోన్..
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవిని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఫోన్ ద్వారా పరామర్శించారు. బుధవారం తనకు కరోనా పాజిటీవ్ వచ్చినట్లు చిరంజీవి ట్వీటర్ ద్వారా వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో...
పుష్ప దర్శకుడికి మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు
పాన్ ఇండియా చిత్రం పుష్ప సినిమా సాధించిన బ్లాక్‌బస్టర్ విజయంతో అందరి ప్రశంసలు అందుకుంటున్న సృజనాత్మకత దర్శకుడు సుకుమార్‌ను మెగాస్టార్ చిరంజీవి అభినందనలతో ముంచెత్తారు. అల్లు అర్జున్ హీరోగా మైత్రీ మూవీస్ పతాకంపై...
స్వయంకృషితో ఎదిగిన మెగాస్టార్ చిరంజీవి
“మెగాస్టార్ చిరంజీవి మంచితనం సముద్రమంత లోతు ఉంటుంది. అతని గొప్పతనం శిఖరమంత ఎత్తు ఉంటుంది. ఈ రెండు కలిసి ఉన్న స్టారే చిరంజీవి”అని అన్నారు దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు. హైదరాబాద్‌లోని పార్క్ హయత్‌లో జరిగిన...
మెగాస్టార్ చిరంజీవి ఇంటి వద్ద ఉద్రిక్తత
హైదరాబాద్: నగరంలోని మెగాస్టార్ చిరంజీవి ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. తమ ఉద్యమానికి మద్దతు ఇవ్వడం లేదంటూ అమరావతి పరిరక్షణ సమితి జెఎసి శనివారం చిరంజీవి ఇంటి ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో...
నాకు స్టార్డమ్ ఒక్క రోజులో రాలేదు: మెగాస్టార్
కెరీర్ పరంగా తాను ఎంతో కష్టపడ్డానన్నారు మెగాస్టార్ చిరంజీవి. తనకు ఈ స్టార్డమ్ ఒక్క రోజులో వచ్చింది కాదన్నారు. చదువుకునే రోజుల్లో ఎన్నో నాటకాలు వేసేవాణ్ననీ, తోటి విద్యార్థులు ప్రశంసలు కురిపించేవారనీ, నటుడిగా...
హీరో శ్రీకాంత్ ఇంటికి వెళ్లిన మెగాస్టార్! (వీడియో)
మెగాస్టార్ చిరంజీవి హీరో శ్రీకాంత్ ను సర్ప్రైజ్ చేశారు. శనివారం శ్రీకాంత్ పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ ఆయన ఇంటికి వెళ్లి అభినందనలు తెలిపారు. శ్రీకాంత్ తో కేక్ కట్ చేయించి, ఆయన కుటుంబ...
అమెరికాలో మెగాస్టార్ కు ఘన సన్మానం (వీడియో)
అమెరికాలోని లాస్ ఏంజెలిస్ నగరంలో మెగాస్టార్ చిరంజీవికి అభిమానులు ఘన సన్మానం చేశారు. చిరంజీవికి ఇటీవల భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డును ప్రకటించిన సందర్భంలో ఆదివారంనాడు అభిమానులంతా కలసి మెగా ఫెలిసిటేషన్...
అమెరికాలో మెగాస్టార్, విక్టరీ వెంకటేశ్ హల్ చల్!
ఇద్దరు టాలీవుడ్ హీరోలు అమెరికాలో హల్ చల్ చేస్తున్నారు. వారెవరనుకుంటున్నారా? ఇంకెవరు... మన మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్! అయితే వీళ్లు షూటింగులకోసం అమెరికా వెళ్లారనుకుంటే తప్పులో కాలేసినట్లే! చిరంజీవి, వెంకటేశ్ కుటుంబాలకు...
త్రిషకు స్వాగతం చెప్పిన మెగాస్టార్! (వీడియో)
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ షూటింగ్ జోరుగా సాగుతోంది. ఈ మూవీలో చిరు పక్కన హీరోయిన్ గా నటిస్తున్న త్రిష సోమవారంనుంచి షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఆమెకు మెగాస్టార్ బొకే ఇచ్చి, స్వాగతం...
గద్దర్ అవార్డులు ఇస్తామనడం సంతోషం: చిరంజీవి
హైదరాబాద్: గద్దర్ అవార్డులు త్వరలో ఇస్తామని ప్రకటించడం సంతోషదాయకమని విషయమని మెగాస్టార్ చిరంజీవి ప్రశంసించారు. శిల్పకళావేదికలో పద్మ పురస్కారాలకు ఎంపికైన వారిని సన్మానించడం జరిగింది. చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డు దక్కడంతో రాష్ట్ర...