Home Search
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ - search results
If you're not happy with the results, please do another search
డిగ్రీలపై విద్యార్థుల ఆధార్ నంబర్లను యూనివర్సిటీలు ముద్రించరాదు: యుజిసి
న్యూఢిల్లీ: డిగ్రీలు, ప్రొవిజనల్ సర్టిఫికెట్లపై విద్యార్థుల ఆధార్ నంబర్లను ముద్రించడానికి వీల్లేదని యూనివర్సిటీలను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యుజిసి) ఆదేశించింది.
ఉద్యోగ నియమాకాలు లేదా ఉన్నత విద్య ప్రవేశాల సమయంలో పత్రాల పరిశీలన సులభతరం చేసేందుకు...
దేశంలో 21 నకిలీ యూనివర్సిటీలు
ఢిల్లీ టాప్.. రెండో స్థానంలో యుపి
యుజిసి వెల్లడి
న్యూఢిల్లీ: దేశంలో 21 విశ్వవిద్యాలయాలను ''నకిలీ''గా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యుజిసి) శుక్రవారం ప్రకటించింది. వీటికి ఎటువంటి డిగ్రీ ఇచ్చే అర్హత లేదని యుజిసి స్పష్టం చేసింది....
యుజిసి విద్యార్థులకు బంపర్ ఆఫర్
అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు వెసులుబాటు కల్పించేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యుజిసి) ఒక కొత్త ప్రణాళికను రూపొందించింది. డిగ్రీ కోర్సులకు సంబంధించి ప్రస్తుతం ఉన్న నిర్ణీత కాల వ్యవధికి బదులుగా అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు...
స్నాతకోత్సవంలో చేనేత దుస్తులనే వాడండి
యూనివర్సిటీలకు యుజిసి ఆదేశం
న్యూఢిల్లీ: స్నాతకోత్సవం వంటి ప్రత్యేక సందర్భాలలో చేనేత వస్త్రాలతో తయారుచేసిన దుస్తులను మాత్రమే ఉపయోగించాలని యూనివర్సిటీలకు రాసిన తాజా లేఖలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యుజిసి) పునరుద్ఘాటించింది. ఈ విషయమై 2015,...
ఎంఫిల్ కోర్సులపై యూజీసీ కీలక హెచ్చరిక
న్యూఢిల్లీ: ఎంఫిల్ (మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ) ప్రోగ్రామ్‌లో ప్రవేశం కల్పిస్తున్న యూనివర్సిటీల గురించి విద్యార్థులకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) హెచ్చరిక జారీ చేసింది. గతంలో యూనివర్సిటీ బాడీ కోర్సును రద్దు చేసినప్పటికీ...
యుజిసి నూతన కార్యక్రమాలు
విశ్వవిద్యాలయ నిధుల సంఘం (యుజిసి) న్యూఢిల్లీ, దేశంలోని యూనివర్సిటీలు, కాలేజీలని నియంత్రణ, నిధులు, పర్యవేక్షణ చేసే అత్యున్నత జాతీయ సంస్థ. నూతన విద్యా విధానం -2020 ప్రకారం దేశంలో నూతన విద్యా సంస్కరణలకు...
మాతృభాషల మనుగడ పోరాటం
భాష కేవలం భావాలు వ్యక్తం చేయడానికి ఉపయోగపడే సాధనం కాదు ఒక జాతి ఉనికిని, సంస్కృతిని మొత్తంగా జీవన విధానాన్ని పరిచయం చేస్తుంది. ఒక జాతి విశిష్టత, వారసత్వం, నైతికత ఆ జాతి...
విద్యాసంస్థల్లో ‘నెలసరి’ సెలవుల ప్రతిపాదనలేదు
న్యూఢిల్లీ: సంబంధించి విద్యాసంస్థల్లో నెలసరి సెలవులు ఇవ్వాలన్న ప్రతిపాదన ఏమీలేదని కేంద్ర విద్యాశాఖ స్పష్టం చేసింది. ఈ సమాచారాన్ని విద్యాశాఖ మంత్రి సుభాస్ సర్కార్ లోక్‌సభలో తెలిపారు. లిఖితపూర్వక ప్రశ్నకు కేంద్ర విద్యామంత్రి...
ర్యాగింగ్ పేరుతో వికృత చేష్టలు
హాస్టల్లో అమ్మాయిలపైనా అఘాయిత్యాలు
ఇండోర్ మెడికల్ కాలేజి సీనియర్ల ఆగడం
దాదాపు పది మందిపై కేసులు నమోదు
ఇండోర్: కాలేజిలో చేరే కొత్త కుర్రాళ్లను జూనియర్లు ర్యాగింగ్ పేరుతో ఏడిపించడం మనం వింటూనే ఉన్నాం. హద్దుమీరనంతవరకు దీన్ని...
కేంద్ర వర్సిటీల యుజి కోర్సులకు ఉమ్మడి పరీక్ష
వచ్చే జులై మొదటి వారంలో సియుఇటి నిర్వహణ
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో 2022 -23 విద్యాసంవత్సరంలో అండర్‌గ్రాడ్యుయేట్ కోర్సుల ప్రవేశానికి కేంద్రీయ ఉమ్మడి ప్రవేశ పరీక్ష( సియుఇటి) నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ...
బడి బలోపేతం
మనతెలంగాణ/హైదరాబాద్: ప్రభుత్వ సెమీ రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని విద్యాశాఖను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అంగన్‌వాడీ పాఠశాలల్లో ప్లేస్కూ ల్ తరహాలో మూడో తరగతి వరకు బోధించేందుకు ప్రణాళికలు...
ఈనెల 14వ తేదీలోపు ఓయూలో పిహెచ్‌డీకి దరఖాస్తుల అవకాశం
హైదరాబాద్ ః ఉస్మానియా యూనివర్శిటీ వివిధ విభాగాల్లో పీహెచ్ ప్రవేశాలకు ఆగస్టు 14వ తేదీ లోపు దరఖాస్తులను విభాగాల డీన్ కార్యాలయాల్లో అందజేయాలని ప్రకటించింది. యూనివర్సిటీ ఆఫ్ గ్రాంట్స్ కమిషన్-జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్...
మాతృభాషలో పరీక్ష
మనతెలంగాణ/హైదరాబాద్ : యూనివ ర్శిటీ గ్రాంట్స్ కమిషన్(యుజిసి) డిగ్రీ చ దివే విద్యార్థులకు తీపి కబురు చెప్పింది. ఇ క నుంచి తాము ఇంగ్లీష్ మీడియంలో కో ర్సు చదువుతున్నప్పటికీ పరీక్షలను మాతృ...
ఇంట్లోనే యూనివర్శిటీ
హైదరాబాద్: దేశంలోని మారుమూల ప్రాంతాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు డిజిటల్ యూనివర్శిటీలు ఏర్పాటు యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్ ప్రొఫెసర్ మామిడాల జగదీశ్‌కుమార్ వెల్లడించారు. ఈ యూనివర్శిటీ ద్వారా మెరుగైన ఉపాధి...
థర్డ్ జెండర్ల చదువుకు సాయం
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమేయంతో మన దేశంలో తొలిసారిగా 2011 జనగణన సమాచార పట్టికలో ట్రాన్స్ జెండర్లకు స్థానం కల్పించారు. ఆడ, మగ, ఇతరులు అని మూడు రకాలుగా లింగ వివరాలు అందు...