Thursday, April 25, 2024
Home Search

రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ - search results

If you're not happy with the results, please do another search

బిజెపి మూడో జాబితా విడుదల.. బరిలో తమిళిసై

దేశంలో లోక్ సభ ఎన్నికల హాడవిడి కొనసాగుతోంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాలను ప్రధాన పార్టీలు విడుదల చేస్తున్నాయి. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను రాష్ట్రాల వారిగా బిజెపి ప్రకటిసోంది....
New governor CP Radhakrishnan

జార్ఖండ్ గవర్నర్కు తెలంగాణ బాధ్యతలు

నేడు బాధ్యతల స్వీకరణ మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర గవర్నర్‌గా తమిళిసై సౌందరరాజన్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదించారు. అనంతరం తెలంగాణకు నూతన గవర్నర్‌గా ఝార్ఖండ్ గవర్నర్ సి.పి.రాధాకృష్ణన్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు....
CP Radhakrishnan appointed as governor of Telangana

తెలంగాణ గవర్నర్‌గా సిపి రాధాకృష్ణన్‌ అదనపు బాధ్యతలు

హైదరాబాద్: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ ఆమోదించారు. తెలంగాణ గవర్నర్‌గా ఝార్ఖండ్ గవర్నర్ సిపి రాధాకృష్ణన్‌కు అదనపు బాధ్యతలను కేంద్రం అప్పగించింది. మరికాసేపట్లో అధికారికంగా ఉత్తర్వులు వెలువడే అవకాశం...
Tamilisai resigns from the post of Governor

గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా

మన తెలంగాణ/హైదరాబాద్ : లోక్‌సభ ఎన్నికల్లో పోటీ కోసం రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని సోమవారం రాష్ట్రపతి ద్రౌపది...
Governor Tamilisai Resign

మాజీ గవర్నర్లు ఎన్నికల బరిలో దిగవచ్చా?

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలకు ముందు ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవులకు డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ సోమవారం రాజీనామా చేశారు. తెలంగాణ గవర్నర్ పదవితోపాటు పుదుచ్చేరి...
Governor Tamilisai X account hack investigation

గవర్నర్ తమిళిసై రాజీనామా

హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తన పదవికి రాజీనామా చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మూకు రాజీనామా లేఖను ఆమె పంపారు. గవర్నర్ తమిళిసై రాజీనామాను రాజ్‌భవన్ వర్గాలు ధృవీకరించాయి. సెంట్రల్ చెన్నై...
HIgh Court

గవర్నర్ కోటా ఎంఎల్‌సిల వివాదంపై హైకోర్టులో విచారణ.. తీర్పు రిజర్వ్

మన తెలంగాణ/హైదరాబాద్ : గవర్నర్ కోటా ఎంఎల్‌సిల ఎన్నిక వివాదంపై హైకోర్టులో గురువారం మరోమారు విచారణ జరిగింది. గురు వారం ఉదయం నుంచి పిటిషన్‌పై కోర్టులో సుదీర్ఘంగా ఇరుపక్షాల వారు తమ వాదనలు...
Governor tamili sai speech in Assembly

యువకుల బలిదానాలతోనే తెలంగాణ: గవర్నర్

హైదరాబాద్: ప్రస్తుతం తెలంగాణలో ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వం ఉందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలిపారు. తెలంగాణ ప్రజలు ప్రజాస్వామ్యం కోసం పోరాటం చేశారని ప్రశంసించారు. యువకుల బలిదానాలతోనే తెలంగాణ...

గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, అమరుల్లా ఖాన్

హైదరాబాద్ : గవర్నర్ కోటా ఎంఎల్‌సిలుగా ప్రొఫెసర్ కోదండరాం, అమరుల్లా ఖాన్ నియామకం అయ్యారు. ప్రభుత్వం సిఫార్సు చేసిన వీరిద్దరి పేర్లకు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఆమోదముద్ర వేశారు. గవర్నర్ కోటా...
My Phone Was Also Tapped Says Tamilisai

ఎంఎల్ఎ పాడి కౌశిక్‌రెడ్డి ప్రచారంపై గవర్నర్ ఆగ్రహం

హైదరాబాద్ : రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరాజన్ బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కౌశిక్‌రెడ్డి ప్రచారంలో ఓట్లు అడిగిన విధానంపై స్పందించారు. గురువారం జాతీయ...
My Phone Was Also Tapped Says Tamilisai

గవర్నర్ తమిళిసై ట్విట్టర్ ఖాతా హ్యాక్..

హైదరాబాద్ : రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఎక్స్ ( ట్విట్టర్) అకౌంట్ హ్యాక్ అయినట్టుగా రాజ్ భవన్ అధికారులు గుర్తించారు. హైద్రాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై...
Governor Tamilisai visited Srivara

శ్రీవారిని దర్శించుకున్న గవర్నర్ తమిళిసై

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వైకుంఠ ద్వారం గుండా స్వామివారిని దర్శించుకున్న గవర్నర్ ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ...
President's winter vacation is over... Draupadi Murmu left for Delhi

ముగిసిన రాష్ట్రపతి శీతాకాల విడిది… ఢిల్లీకి బయలుదేరిన ద్రౌపది ముర్ము

మన తెలంగాణ / హైదరాబాద్ : భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది ముగించుకొని హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. హకీంపేట విమానాశ్రయంలో ముర్ముకు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్,...
At Home

బొల్లారం రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోమ్

పాల్గొన్న గవర్నర్ తమిళిసై, సిఎం రేవంత్ రెడ్డి, ప్రముఖ నేతలు మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం సాయంత్రం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోం కార్యక్రమం నిర్వహించారు....
President Droupadi Murmu's visit to Pochampally

నేడు పోచంపల్లిలో రాష్ట్రపతి పర్యటన

పోచంపల్లి: చారిత్రక భూదాన్ ఉద్యమ జన్మస్థలం, ప్రఖ్యాత చేనేత నగరం భూదాన్ పోచంపల్లిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం పర్యటించనున్నారు. మూడు ఆర్మీ హెలికాప్టర్లతో పాటు రాష్ట్రపతి ఉదయం 10:30 గంటలకు పోచంపల్లికి...
President Draupadi Murmu at Hyderabad Public School centenary celebrations

హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ శతాబ్ది ఉత్సవాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

దేశ గౌరవాన్ని ఇనుమడింప చేస్తున్న హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు పర్యావరణం, ప్రకృతి పై అవగాహన పెంచుకోవాలి మన తెలంగాణ / హైదరాబాద్ : హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివిన విద్యార్థుల ప్రతిభ దేశ...
The governor's speech was like reading the Congress manifesto

గవర్నర్ నోట కాంగ్రెస్ అబద్ధాలు

తెలంగాణ నిర్భందం నుంచి విముక్తి అయిందని పేర్కొనడం విడ్డూరం జాతీయ స్థాయిలో రాష్ట్రానికి వచ్చిన అవార్డులను తమిళిసై విస్మరించారు గర్నర్ ప్రసంగంపై బిఆర్ఎస్ సీనియర్ నేత కడియం ఫైర్ మన తెలంగాణ/ హైదరాబాద్: రాష్ట్ర గవర్నర్...
Rs.5 lakh Financial assistance for homeless

ఇళ్లు లేనివారికి రూ.5 లక్షల ఆర్థికసాయం: గవర్నర్

హైదరాబాద్: ఇళ్లు నిర్మించుకునే పేదలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం చేస్తామని, ఇళ్లు నిర్మించుకునే ఎస్‌సి ఎస్‌టిలకు రూ. 6 లక్షల ఆర్థిక సాయం చేస్తామని గవర్నర్ తమిళి సై సౌంధరరాజన్ తెలిపారు....
Governor tamili sai speech in Assembly

కొత్త ప్రభుత్వం ప్రజాప్రభుత్వం: గవర్నర్

హైదరాబాద్: నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షలతో ఏర్పడిన రాష్ట్రం ఇది అని, అమరవీరుల ఆకాంక్షలను పరిగణనలోకి తీసుకొని పాలన సాగిస్తామని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలిపారు. తెలంగాణ కోసం ప్రాణం త్యాగం చేసిన...

రైతుల అభ్యున్నతిపై కేంద్రం ప్రత్యేక దృష్టి : గవర్నర్ తమిళిసై

హైదరాబాద్ : దేశంలో సహకార రంగం బలోపేతం, రైతుల అభ్యున్నతిపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించడం ద్వారా విశేషంగా కృషి చేస్తోందని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. హైదరాబాద్ నాంపల్లి...

Latest News