Thursday, May 2, 2024

సోషల్‌ మీడియాకు అమీర్‌ఖాన్ వీడ్కోలు..

- Advertisement -
- Advertisement -

Aamir Khan quits from Social Media

కోల్‌కతా: తాను సోషల్ మీడియా నుంచి వైదొలుగుతున్నట్టు బాలీవుడ్ నటుడు అమీర్‌ఖాన్ ప్రకటించారు. సోషల్ మీడియా ద్వారా ఇప్పటి వరకు తనపట్ల అభిమానంతో స్పందించినవారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం అమీర్‌ఖాన్ 56వ ఏట అడుగుపెట్టారు. ఇకనుంచి తనకు సంబంధించిన తాజా సమాచారాన్ని తన నిర్మాణ సంస్థ అమీర్‌ఖాన్ ప్రొడక్షన్స్(ఎకెపి) అధికారిక వెబ్‌సైట్‌లో చూడవచ్చునని తెలిపారు. అమీర్ తాజాగా నటిస్తున్న చిత్రం లాల్‌సింగ్‌చద్ధా 2021 క్రిస్టమస్ రోజున విడుదల కానున్నది. ఇందులో కరీనాకపూర్ ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.

Aamir Khan quits from Social Media

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News