Sunday, April 28, 2024

అతన్నే పెళ్ళి చేసుకుంటా: రాశీఖన్నా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఢిల్లీ బ్యూటీ రాశీఖన్నా తనను చేసుకోబోయేవాడు ఎలా ఉండాలో చెప్పింది. ”నేను పెళ్లి చేసుకునే వాడు నాలాగే దేవుడిపై నమ్మకంతో పాటు అధిక భక్తిభావం కలిగి ఉండాలి. నాకు కాబోయే భర్త పెద్ద అందగాడు కాకపోయినప్పటికీ ఆథ్యాత్మిక చింతన కలిగిన వాడై ఉండాలని కోరుకుంటా. ఇలాంటి సుగుణాలు కలిగిన వ్యక్తినే నేను వరుడిగా ఎంచుకొని పెళ్ళి చేసుకుంటా” అని రాశీఖన్నా చెప్పుకొచ్చింది.

Actress Rashi Khanna clarity on her Fiance

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News