Monday, June 17, 2024

సదాశివ శర్మకు నివాళి

- Advertisement -
- Advertisement -

Allam Narayana condolence Sada shiva sharma passes away

హైదరాబాద్: సీనియర్ పత్రికా సంపాదకులు, బహుభాషా కోవిదుడు, హిందీ, తెలుగు భాషలో నిష్ణాతుడు సదాశివ శర్మ మృతికి తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ సంతాపం తెలిపారు.  ఆంధ్ర ప్రభ, ఆంధ్రభూమి, హిందీ మిలాప్ పత్రికలకు ఆయన సంపాదకుడిగా సేవలందించారు. సదాశివ శర్మ ఉత్తమ జర్నలిస్టుగా పేరొందారు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News