Friday, May 3, 2024

టిఆర్‌ఎస్‌లో చేరిన బిజెపి కీలక నేత

- Advertisement -
- Advertisement -

BJP key leaders Kadari Anjaiah Yadav has joined TRS

 

నల్లగొండ : సాగర్ ఉపఎన్నిక నేపథ్యంలో బిజెపికి గట్టి షాక్ తగిలింది. బిజెపికి చెందిన కీలక నేత కడారి అంజయ్య యాదవ్‌ టిఆర్‌ఎస్‌లో చేరారు. సిఎం కెసిఆర్‌ సమక్షంలో ఆయన టిఆర్‌ఎస్‌ కండువా కప్పుకున్నారు. దేవరకొండ ఎంఎల్ఎ రమావత్ రవీంద్ర కుమార్, హుజూర్ నగర్ ఎంఎల్ఎ శానంపూడి సైదిరెడ్డి ఆధ్వర్యంలో వందలాది మంది కార్యకర్తలతో కలిసి ఆయన గులాబీ పార్టీలో చేరారు. కడారి అంజయ్య యాదవ్‌కు.. సిఎం కెసిఆర్‌ కీలక పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. అంజయ్య యాదవ్‌ చేరికతో సాగర్‌ నియోజకవర్గంలో టిఆర్‌ఎస్‌ మరింత పటిష్టంగా తయారైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News