Thursday, May 2, 2024

పెళ్లిలో తుపాకీ పేలుళ్లు: బాలునికి తీవ్ర గాయాలు

- Advertisement -
- Advertisement -

Boy injured as guest opens fire during wedding

గోరఖ్‌పూర్ (యుపి): గోరఖ్‌పూర్ జిల్లా జైన్‌పూర్ గ్రామంలో సోమవారం రాత్రి వివాహ వేడుక తరువాత జరిగిన డాన్సు కార్యక్రమంలో ఒక ప్రముఖుడు నాటు తుపాకీ పేల్చడంతో నాలుగేళ్ల బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. మొదట గోరఖ్‌పూర్ బిఆర్‌డి ఆస్పత్రిలో వైద్యం అందించి తరువాత లక్నో ఆస్పత్రికి ఆ బాలుడ్ని తరలించారు. ఆ బాలుడి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది. బాలుని అమ్మమ్త, తాతయ్యలు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుని కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Boy injured as guest opens fire during wedding

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News