Saturday, September 23, 2023

వైభవంగా బ్రహ్మానందం కుమారుడి వివాహం.. హాజరైన సినీ, రాజకీయ ప్రముఖులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌ః టాలీవుడ్ హాస్యబ్రహ్మ, పద్మశ్రీ బ్రహ్మానందం రెండో కుమారుడు సిద్ధార్థ పెళ్లి శుక్రవారం రాత్రి వైభవంగా జరిగింది. గచ్చిబౌలిలోని అన్వయ కన్వెన్షన్స్‌లో నిన్న రాత్రి 10.45 నిమిషాలకు ఘనంగా జరిగిన ఈ వివాహానికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు, బాలకృష్ణ, జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కణ్యాన్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, హీరో శ్రీకాంత్ దంపతులు, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తదితర సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై వధవరులను ఆశీర్వదించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News