Wednesday, September 24, 2025

తెలంగాణలో బిజెపియే ప్రభుత్వం ఏర్పాటుచేస్తుంది: ప్రహ్లాద్ జోషి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రభుత్వం స్వంత డబ్బా కొట్టుకోవడం కాదు, ప్రజలు చెప్పాలి. బీఆర్‌ఎస్ కుటుంబ సభ్యులు అన్నీ సమకూర్చుకున్నారు. కానీ వారి పాలనలో ప్రజలకు దక్కింది ఏమిటి? అని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. తెలంగాణలో బిజెపియే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆయన అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న తరుణంలో ఆయన ఇలా తన అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News