Thursday, May 2, 2024

బిసి స్టడీ సర్కిల్‌లో ఆధ్వర్యంలో సివిల్స్‌కు ఉచిత శిక్షణ

- Advertisement -
- Advertisement -

Civils free coaching in TS BC Study Circles

మనతెలంగాణ/హైదరాబాద్: సివిల్స్ సాధించాలన్నా ఆసక్తిగల యువతకు బిసి స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో అవసరమైన కోచింగ్‌ను ఉచితంగా ఇస్తామని బిసి సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం ఒక ప్రకటనలో వెల్లడించారు. సివిల్స్ రాయడానికి అర్హతగల అభ్యర్థులు ఈ నెల 10వ తేదీ నుంచి వెబ్‌సైట్ http://tsbcstudycircle.cgg.gov.inలో తమ వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. ఆన్‌లైన్ దరఖాస్తుల ఈ నెల 22 చివరి తేదీ అని పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 28వ తేదీన స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తామని తెలిపారు.మరిన్ని వివరాల కోసం బిసి స్టడీ సర్కిల్ 040 -24071178 ఫోన్ నెంబర్‌లో సంప్రదించాలి.

Civils free coaching in TS BC Study Circles

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News