Tuesday, October 15, 2024

చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో గొడవలు

- Advertisement -
- Advertisement -

చిత్తూరు: ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో గంజాయి మత్తులో ఇరువర్గాలు ఘర్షణకు దిగాయి. ఇరు వర్గాలు కత్తులు, రాడ్లతో దాడి చేసుకోవడంతో తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడుల్లో తీవ్రంగా గాయపడిన మాజీ జెడ్పిటిసి రాజ్ కుమార్ తమ్ముడు వినయ్ ఉన్నారు. వినయ్ వెంటనే ఆస్పత్రికి తరలించారు. వినయ్ పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. కుప్పం రణరంగంగా మారడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘర్షణలో న్యాయవాది కుమారుడు, రాజకీయ నేతల కుమారులు పాల్గొన్నట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News