Monday, May 13, 2024

పద్మారావుగౌడ్ కుమార్తె వివాహానికి హాజరైన సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

CM KCR attended Padma rao goud daughter marriage

మన తెలంగాణ/హైదరాబాద్: సికింద్రాబాద్ ఇంపీరియల్ గార్డెన్స్‌లో డిప్యూటీ స్పీకర్ టి.పద్మారావు గౌడ్ కూతురు వివాహం గురువారం ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు ముఖ్యమంత్రి కెసిఆర్ హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమ్మద్ మహమూద్ అలీ, శ్రీనివాస్‌గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, ఎంపి జోగినపల్లి సంతోష్‌కుమార్‌లు సిఎం వెంట ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News