Sunday, May 5, 2024

కార్మిక, కర్షక లోకానికి ముఖ్యమంత్రి ‘మేడే’ శుభాకాంక్షలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : ‘అంతర్జాతీయ కార్మిక దినోత్సవం’ మే డే సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రా వు కార్మిక కర్షక లోకానికి శుభాకాంక్షలు తెలిపారు. మే డే స్ఫూర్తితో తెలంగాణ ప్రభుత్వం పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నదన్నా రు. కార్మికుల సంక్షేమం కోసం పలు అ భివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమ లు చేస్తున్నామన్నారు. ఉత్పత్తి, సేవారంగాలను బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్ర భుత్వం అమలు చేస్తున్న నూతన పారిశ్రామిక విధానం, ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలను అందుకుంటూ విజయవంతంగా అమలవుతున్నదన్నారు. వినూత్న పారిశ్రామిక విధానాల ద్వారా రాష్ట్రంలో సం పద సృష్టి జరుగుతున్నదన్నారు. అది దే శాభివృద్ధికి దోహదపడుతున్నదని సిఎం పేర్కొన్నారు. నిరుద్యోగులు కార్మికుల సంక్షేమమే ధ్యేయంగాప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల ద్వారా లక్షలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తున్నదని సిఎం కెసిఆర్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News