Wednesday, May 8, 2024

దొడ్డి కొమురయ్యకు కలెక్టర్ నివాళి

- Advertisement -
- Advertisement -

కామారెడి : తెలంగాణ సాయుధ పోరాటయోధుడు దొడ్డి కొమురయ్య అని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం దొడ్డి కొమురయ్య వర్ధంతి వేడుకలు నిర్వహించారు. దొడ్డి కొమురయ్య చిత్ర పటానికి కలెక్టర్ పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో శిక్షణ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, జిల్లా అధికారులు, బిసి సంఘాల ప్రతినిధులు శివరాం, సిద్దిరాములు, మోహన్ రాజ్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News