Thursday, May 2, 2024

బొడిగ శోభపై విజయవాడ పోలీసులకు ఫిర్యాదు

- Advertisement -
- Advertisement -

Complaint to Vijayawada police against Bodiga Shobha

 

మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలో మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభ తమ మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడారని ఆంధ్రప్రదేశ్ టిఆర్‌ఎస్ నాయకుడు కొణిజేటి ఆదినారాయణ మంగళవారం నాడు విజయవాడ సిపి శ్రీనివాసులును కలిసి ఫిర్యాదు చేశారు. ‘ప్రజా ఉద్యమం చేసి తెలంగాణ సాధించిన కేసీఆర్‌పై బొడిగ శోభ అనుచిత వ్యాఖ్యలు చేయటం సరికాదు‘ అన్నారు. బిజెపి పాలించే రాష్ట్రాల్లో సైతం నిరుద్యోగం ఉందని ఆయన పేర్కొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News