Thursday, February 29, 2024

బిఆర్‌ఎస్ చేరిన కాంగ్రేస్ ఎమ్మేల్యేలకు షాక్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల తర్వాత 12 మంది కాంగ్రేస్ అభ్యర్థులు బిఆర్‌ఎస్‌లో చేరగా ప్రస్తుత ఫలితాల్లో 10 మంది ఎమ్మెల్యేలకు చుక్కెదురవుతోంది. ఎల్లారెడ్డిలో జాజుల సురేందర్, తాండూరులో రోహిత్‌రెడ్డి, కొల్లాపూర్‌లో బీరం హర్షవర్దన్‌రెడ్డి, నకిరేకల్లో చిరుమర్తి లింగయ్య,భూపాల పల్లిలో గండ్ర వెంకటరమణారెడ్డి, పినపాకలో రేగా కాంతారవు, కొత్తగూడెంలో వనమా వెంకటేశ్వరావు ఒటమి దిశగా సాగుతున్నారు. ఇక ఇప్పటికే ఇల్లెందులో బిఆర్‌ఎస్ పార్టీలో చేరిన ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే హరిప్రియ ఓటమి పాలయ్యరు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News