Thursday, May 2, 2024

దేశాల వారీగా కరోనా వివరాలు…..

- Advertisement -
- Advertisement -

బ్రిటన్ తో పాటు కొన్ని దేశాలలో స్ట్రెయిన్ కరోనా వైరస్ కలవరపాటుకు గురి చేస్తోంది. బ్రిటన్ లో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ వైరస్ అతి వేగంగా వ్యాపిస్తుండడంతో బ్రిటన్ నుంచి వచ్చే విమానాలను భారత్ పాటు కొన్ని దేశాలు నిషేధం విధించాయి. భారత్ లో రెండు లేక మూడు స్ట్రెయిన్ కరోనా కేసులు ఉన్నట్టు గుర్తించారు. ప్రపంచంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8.07 కోట్లకు చేరుకోగా 17.64 లక్షల మంది మృత్యువాతపడ్డారు. కరోనా కేసులు విషయంలో వరసగా అమెరికా(1.94 కోట్లు), ఇండియా(1.01 కోట్లు), బ్రెజిల్(74.65 లక్షలు)గా ఉన్నాయి. అత్యధిక మరణాలు అమెరికాలో (3.39 లక్షలు) ఉండగా వరసగా బ్రెజిల్ (1.9 లక్షలు), ఇండియా (1.01 లక్షలుగా) ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News