Tuesday, May 14, 2024

ప్రైవసీ పాలసీపై అక్టోబర్‌లో విచారణ

- Advertisement -
- Advertisement -

Delhi HC Inquiry into privacy policy in October

న్యూఢిల్లీ : ప్రైవసీ పాలసీ నిబంధనలపై ఫేస్‌బుక్, వాట్సాప్‌లు దాఖలు చేసిన అప్పీల్‌పై అక్టోబర్‌లో ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టనుంది. ఈ మేరకు కోర్టు ప్రకటించింది. మేసేజింగ్ యాప్‌ల కొత్త ప్రైవసీ పాలసీ(గోప్యతా విధానం)పై సిసిఐ (కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా) ఇచ్చిన దర్యాప్తు ఆదేశాలకు వ్యతిరేకంగా ఈ సంస్థలు దాఖలు చేసిన అప్పీల్‌ను గతంలో ఏకసభ్య ధర్మాసనం తోసిపుచ్చింది. దీనిపై సవాల్ చేస్తూ ఫేస్‌బుక్, వాట్సాప్‌లను ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News