Thursday, May 2, 2024

డెల్టా వేరియంట్‌పై అప్రమత్తత : కేరళ సిఎం

- Advertisement -
- Advertisement -

Delta variant of Covid-19 looming large

తిరువనంతపురం : కేరళలో కరోనా కేసులు 42 శాతం తగ్గినా డెల్టా వేరియంట్ ముప్పు పీడిస్తోందని, ఈమేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సూచించారు. శనివారం నుంచి దశల వారీగా కేరళలో అన్‌లాక్ ప్రక్రియ మొదలైంది. 8 శాతం కన్నా తక్కువ పాజిటివిటీ రేటు ఉన్న జిల్లాల్లో ప్రవేశించేందుకు ఎలాంటి పాస్ అవసరం లేదని అధికారులు పేర్కొన్నారు. కేరళలో తాజాగా 11,361 కేసులు వెలుగు చూడగా, 90 మంది మృతి చెందారు.

 

Delta variant of Covid-19 looming large

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News