Friday, April 19, 2024

భారీగా తగ్గిన పామాయిల్ గెలల ధర

- Advertisement -
- Advertisement -

అశ్వారావుపేట : నెలకు గాను తెలంగాణ రాష్ట్ర ఆయిల్‌ఫెడ్ టన్ను పామాయిల్ గెలల ధరను నిర్ణయించింది. మే నెలను పోల్చుకుంటే జూన్ నెలకు గాను పామాయిల్ గెలల ధర బాగా తగ్గింది. మే నెలలో రూ.14,205లు ఉండగా జూన్ నెలకు గాను రూ.13,346లు ప్రకటిస్తూ ఆయిల్‌ఫెడ్ జారీ చేసింది. దీంతో గత నెలను పోల్చుకుంటే రూ.859లు తగ్గింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News