Monday, May 13, 2024

‘దసరా’ 100 డేస్ సెలబ్రేషన్స్

- Advertisement -
- Advertisement -

నేచురల్ స్టార్ నాని మాసియస్ట్ పాన్ ఇండియా ఎంటర్‌టైనర్ ‘దసరా’ ఈ ఏడాది మార్చి 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. నాని కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. శ్రీకాంత్ ఒదెల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం సంచలన విజయం సాధించి సక్సెస్‌ఫుల్‌గా 100 రోజులని పూర్తి చేసుకుంది. ఈ సందర్భం మేకర్స్ చిత్ర యూనిట్, డిస్ట్రిబ్యూటర్లకు షీల్డ్ అందించారు. హీరో నేచురల్ స్టార్ నాని పాల్గొన్న ఈ గ్రాండ్ ఈవెంట్ లో నిర్మాతలు అనిల్ సుంకర, నాగ వంశీ, సాహుగారపాటి, గోపి ఆచంట హాజరయ్యారు. శ్రీ లక్ష్మీ వెంకశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించారు.

Also Read: సినీ పరిశ్రమపై పడ్డారు… ఎపి ప్రభుత్వంపై చిరంజీవి ఫైర్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News