Thursday, May 2, 2024

ప్రభుత్వ సలహాదారుగా మాజీ డిజిపి అనురాగ్‌శర్మ

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం సలహాదారునితో పాటు శాంతిభద్రతలు, క్రైం కంట్రోల్ ప్రత్యేక అధికారిగా మాజీ డిజిపి అనురాగ్‌శర్మను ప్రభుత్వం నియమిస్తూ ఆదివారం ఆదేశాలు జారీ చేసింది. ఈక్రమంలో పదవీ విరమణ పొందిన అనురాగ్‌శర్మకు మరో మూడేళ్ల పాటు ప్రత్యేక బాధ్యతలు అప్పగించింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మూడు సంవత్సరాల పాటు మాజీ డిజిపి అనురాగ్‌శర్మ ప్రత్యేక పదవిలో కొనసాగనున్నారు.

Ex DGP Anurag Sharma Appointed as Govt Advisor

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News