Saturday, September 21, 2024

జలప్రళయం.. హోంమంత్రి అనిత ఇంటిని ముంచెత్తిన వరద

- Advertisement -
- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లో జలవిలయం ప్రకంపనలు సృష్టిస్తోంది. వరద నీటి ఉధృతితో కాలనీల్లోని పలు ఇళ్లు నీట మునిగాయి. ప్రజలు ఆకలి కేకలతో అల్లాడుతున్నారు. ఏపీ రాజధాని అమరావతితో పాటు విజయవాడ పూర్తిగా జలమయమయ్యాయి. విజయవాడలోని ప్రాంతాలు, కాలనీలు జలదిగ్భందంలో చిక్కుకుపోయాయి.

రామవరప్పాడు వంతెన కింద రాష్ట్ర హోంమంత్రి నివాసం ఉండే కాలనీ అంతా జలదిగ్బంధం అయింది. ఆమె ఇల్లు కూడా వరద నీటిలో చిక్కుకుంది. దీంతో హోంమంత్రి పిల్లలను ఓ ట్రాక్టర్‌లో ఎక్కించి సురక్షిత ప్రాంతానికి తరలించారు. కాలనీ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు మంత్రి సహాయక చర్యలు చేపడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News