Thursday, May 2, 2024

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను మోసం చేసిన యువతి..

- Advertisement -
- Advertisement -

Girl cheat Software employee in Hyderabad

హైదరాబాద్: పెళ్లి పేరుతో ఓ యువతి, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ నుచి పెద్ద మొత్తంలో నగదు తీసుకుని మోసం చేసింది. వివరాల్లోకి వెళితే.. సికింద్రాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ యువకుడికి ఫేస్‌బుక్ ద్వారా  ఓ అమ్మాయి పరిచయం అయ్యింది. ఈ క్రమంలో పెళ్లి పేరుతో మాయమాటలు చెప్పి యువకుడికి గాలం వేసింది. డబ్బులు అవసరం ఉన్నాయంటూ విడతలవారీగా అతని నుంచి రూ.95 లక్షలు తన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయించుకుంది. ఆ తర్వాత నుచి యువతి ఫోన్ కలవకపోవడంతో  మోసపోయానని తెలుసుకున్న బాధిత యువకుడు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Girl cheat Software employee in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News