Tuesday, April 30, 2024

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా బంగారం ధరలు తగ్గాయి. మంగళవారంతో పోల్చితే బుధవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 10 రూపాయలు తగ్గింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలో ఎలాంటి తగ్గింపు లేదు. దీంతో హైదరాబాద్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,150 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.59,060గా ఉంది. ఇక, రూ.100 పెరిగిన కిలో వెండి ధర రూ.75,800కు చేరింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News