Friday, September 19, 2025

హన్సికా మోట్వానీ వివాహం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దక్షిణాదిలో ఓ మెరుపు మెరిసిన తార హన్సికా మోట్వానీ తన చిరకాల బాయ్‌ఫ్రెండ్ సోహేల్ కథురియాను పెళ్లాడింది. సోహేల్ వృత్తిరీత్యా ఓ బిజినెస్‌మ్యాన్. హన్సికా మెహందీ క్రతువు, పెళ్లి వీడియోలు ఇప్పుడు మీడియాలో వైరల్‌గా మారాయి. పెళ్లి కూతురు దుస్తుల్లో హన్సిక పైలోకం నుంచి దిగి వచ్చిన అప్సరలా వీడియోలో దర్శనమిస్తోంది. ఆమె ముఖం కూడా పెళ్లి కళతో వెలుగొందిపోయింది. హాయ్…హలో…అంటూ చిరునవ్వుతో అందరినీ పలకరించింది కూడా.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News