Wednesday, May 1, 2024

థాంక్యూ బాలన్న

- Advertisement -
- Advertisement -

Hero Vishnu who meets Balakrishna

 

‘మా’ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. ఎన్నికల తేదీ దగ్గర పడడంతో అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న ప్రకాష్ రాజ్, మంచు విష్ణు తమ ప్రచారాన్ని వేగవంతం చేస్తున్నారు. ఈ క్రమంలోనే విష్ణు బాలకృష్ణను కలిసి ‘మా’ ఎన్నికల్లో సపోర్ట్ చేయమని కోరారు. ఈ విషయాన్ని విష్ణునే స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ‘మా’ ఎన్నికల్లో తనకు సపోర్ట్ చేస్తూ.. ఆశీర్వదించిన్నందుకు థాంక్యూ బాలన్న అంటూ విష్ణు తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా బాలయ్యతో దిగిన రెండు ఫొటోలను కూడా అభిమానులతో పంచుకున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News