Thursday, May 2, 2024

‘విక్రాంత్’ సముద్రయానం సక్సెస్

- Advertisement -
- Advertisement -

IAC Vikrant successfully completes five day maiden sea

న్యూఢిల్లీ: భారతదేశపు తొలి స్వదేశీ విమానవాహక నౌక (ఐఎసి) విక్రాంత్ ఆదివారం ఐదురోజుల సముద్ర ప్రయాణాన్ని విజయవంతంగా ముగించింది. ఇది ఈ వాహక నౌకకు తొలి ప్రయాణ పరీక్ష . ఈ సందర్భంగా ఇందులోని ప్రధాన వ్యవస్థలు ఏ విధంగా పనిచేస్తున్నాయనేది బేరీజు వేసుకున్నారు. 40వేల టన్నుల బరువు ఉండే ఈ యుద్ధ నౌక సంతృప్తికరంగా సాగిందని అధికారులు తెలిపారు. రూ 23000 కోట్ల వ్యయంతో ఈ విమానవాహక నౌకను నిర్మించారు. సముద్ర విన్యాసాలకు , ప్రత్యేకించి యుద్ధ సమయాలలో దీని ద్వారా యుద్ధ విమానాలను పంపించేందుకు ఇది కీలకంగా ఉపయోగపడుతుంది. వచ్చే ఏడాది ఆగస్టు నాటికి ఈ విక్రాంత్‌ను భారతీయ నావికాదళంలో అధికారికంగా చేరుస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News