Sunday, June 16, 2024

ఇండిగో విమానాల్లో ఈ ఏడాది బిజినెస్ క్లాస్

- Advertisement -
- Advertisement -

ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో ఈ ఏడాది రద్దీ రూట్లలో తమ విమానాల్లో బిజినెస్ క్లాస్‌ను ప్రవేశ పెట్టనున్నట్టు గురువారం వెల్లడించింది. ఏ తేదీన ఈ సర్వీస్ అందుబాటు లోకి తేనున్నదో ఆగస్టులో సంస్థ 18 వ వార్షికోత్సవం సందర్భంగా ప్రకటించనున్నది. తమ సంస్థ నిరంతరం వినూత్న సేవలను అందించడానికి చూస్తోందని సంస్థ సిఇఒ పీటర్ ఎల్బెర్స్ వెల్లడించారు. ప్రపంచం లోనే మూడో అతిపెద్ద ఆర్థిక దేశంగా భారత్ ముందుకు వెళ్తున్న తరుణంలో బిజినెస్ తరగతిలో ప్రయాణించేందుకు మరిన్ని అవకాశాలు కల్పించడం తమ విధిగా ఆయన పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News