Friday, May 3, 2024

IPL 2023: లక్నోపై గుజరాత్ విజయం..

- Advertisement -
- Advertisement -

లక్నో: గుజరాత్ టైటాన్స్ జట్టు మరో సూపర్ విక్టరీ సాధించింది. లక్నో సూపర్ గెయింట్స్ జట్టుతో జరిగిన పోరులో గుజరాత్ 7 పరుగుల తేడాతో గెలుపొందింది. 136 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 128 పరుగులకే పరిమితమైంది.

దీంతో లక్నో కెప్టెన్, ఓపెనర్ కెఎల్ రాహుల్(68) పోరాటం వృథా అయ్యింది.గుజరాత్ బౌలర్లలో మోహిత్ శర్మ, నూర్ అహ్మద్ లు తలో వికెట్ పడగొట్టగా, రషీద్ ఖాన్ ఒక వికెట్ తీశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News