Tuesday, May 14, 2024

30న థియేటర్లలో ‘ఇష్క్’

- Advertisement -
- Advertisement -

‘జాంబిరెడ్డి’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న యంగ్ హీరో తేజా సజ్జా నటించిన తాజా చిత్రం ‘ఇష్క్’. ఇందులో ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్‌గా నటించింది. ఎస్.ఎస్.రాజు అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆర్.బి.చౌదరి సమర్పణలో ఎన్వీ ప్రసాద్, పారస్ జైన్, వాకాడ అంజన్ కుమార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈనెల 30న థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

Ishq Movie to release on July 30

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News