Thursday, May 2, 2024

రిసార్టులో అడ్డంగా దొరికిన జవహర్‌నగర్ ఎస్సై…

- Advertisement -
- Advertisement -

Jawaharlal Nehru S.I Anil arrested in Sex scandal

హైదరాబాద్: మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లా జవహర్ నగర్ ఎస్సై అనిల్ రాసలీలు శుక్రవారం బయటపడ్డాయి. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమ్మాయిపల్లిలోని సైలెంట్ వరల్డ్ రిసార్టులో ఎస్సై అడ్డంగా దొరికిపోయాడు. అతనితో పాటు ఓ మహిళను కీసర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధ్యతాయుతమైన పోలీస్ అధికారి పదవిలో ఉండి ఓ మహిళతో రాసలీలలు చేస్తూ అడ్డంగా బుక్కవ్వడంతో ఎస్సై అనిల్ పై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Jawaharlal Nehru S.I Anil arrested in Sex scandal

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News