Thursday, May 2, 2024

వైద్యుని వేధింపులు… కెఎంసి పిజి విద్యార్థి ఆత్మహత్యాయత్నం

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: వరంగల్ లోని కాకతీయ మెడికల్ కాలేజీలో చదువుతున్న పిజి వైద్య విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. దరావత్ ప్రీతి అనే విద్యార్థిని వరంగల్ కెఎంసి పిజీలో అనస్తీషియా చదువుతోంది. వైద్యుని వేధింపులు తట్టుకోలేక ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రీతి తండ్రి నరేందర్ సికింద్రాబాద్ రైల్వే శాఖలో ఎస్ఐగా పని చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News