Friday, September 19, 2025

ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌కు సిఎం కెసిఆర్‌ నివాళి..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ జయంతి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఆదివారం అసెంబ్లీలోని హాల్‌లో జయశంకర్‌ జయంతి సందర్భంగా సిఎం కెసిఆర్ తోపాటు స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్‌, మంత్రులు, ఎమ్మెల్యేలు, శాసన సభ అధికారులు జయశంకర్‌కు నివాళులు అర్పించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News