Tuesday, May 14, 2024

‘కీడా కోలా’ వచ్చేది అప్పుడే

- Advertisement -
- Advertisement -

యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు తరుణ్ భాస్కర్ దాస్యం ఈసారి సరికొత్త క్రైమ్ కామెడీ మూవీ ’కీడా కోలా’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. హీరో రానా దగ్గుబాటి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. తాజాగా మేకర్స్ ఈ సినిమా రిలీజ్ డేట్‌ని ప్రకటించారు. నవంబర్ 3న ’కీడా కోలా’ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. రిలీజ్ డేట్ పోస్టర్ లో బ్రహ్మానందం, తరుణ్ భాస్కర్, చైతన్య రావు.. ప్రధాన తారాగణం అంతా సీరియస్ లుక్స్‌లో కనిపించడం ఆసక్తికరంగా వుంది. కీడా కోలా మూవీ విజి సైన్మా మొదటి ప్రొడక్షన్. కె.వివేక్ సుధాంషు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్ నండూరి, శ్రీపాద్ నందిరాజ్, ఉపేంద్ర వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News