Monday, July 15, 2024

భారీ పీరియాడిక్ థ్రిల్లర్ ‘క‘

- Advertisement -
- Advertisement -

యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నా రు. ఈ సినిమాకు ‘క’ అనే ఆసక్తికరమైన టైటి ల్ ప్రకటించారు. టైటిల్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో కిరణ్ అబ్బవరం మేకోవర్ ఆసక్తి కలిగిస్తోంది. ఈ సినిమాను శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మిస్తున్నారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్‌డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో రూపొందిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో ‘క‘ సినిమాను తెలుగు తో పాటు తమిళ, మలయాళ, కన్నడలో గ్రాం డ్ థియేట్రికల్ రిలీజ్‌కు తీసుకురాబోతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News