Thursday, May 2, 2024

సల్లూ భాయ్ ‘కిసీ కా భాయ్‌ కిసీ కీ జాన్‌’ ట్రైలర్ వచ్చేసింది..

- Advertisement -
- Advertisement -

బాలీవుడ్‌ భాయీజాన్‌ సల్మాన్‌ఖాన్‌ హీరోగా తెరకెక్కిన సినిమా ‘కిసీ కా భాయ్‌ కిసీ కీ జాన్‌’. సోమవారం ఈ మూవీ ట్రైలర్ ను చిత్ర మేకర్స్ విడుదల చేశారు. ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ మూవీ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఇప్పటికే విడుదల చేసిన సాంగ్స్ కు మంచి స్పందన వచ్చింది.

ఈ మూవీలో జగపతి బాబు విలన్ గా నటిస్తుండగా.. మెగావపర్‌ స్టార్‌ రామ్ చరణ్ ఓ సాంగ్ లో స్పెషల్‌ అప్పియరెన్స్ ఇచ్చాడు. కాగా, ఈ మూవీలో స‌ల్మాన్ ఖాన్‌ కు జోడీగా బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే నటించింది. విక్టరీ వెంకటేష్, భూమిక చావ్లా కీలక పాత్రలు పోషించారు. ఏప్రిల్ 21న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News