Sunday, May 12, 2024

బాయ్‌ఫ్రెండ్‌తో కృష్ణా ష్రాఫ్‌.. ఫోటోలు వైరల్

- Advertisement -
- Advertisement -

 

బాలీవుడ్ యంగ్ హీరో టైగ‌ర్ ష్రాఫ్ సోదరి కృష్ణా ష్రాఫ్ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో చాలా ఆక్టీవ్ గా ఉంటుంది. తనకు సంబందించిన ఫోటోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ రచ్చ చేస్తుంది. ప్ర‌స్తుతం లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటున్న ఈ బ్యూటీ.. సిడ్నీలో ఉన్న తన బాయ్‌ఫ్రెండ్ ఇబ‌న్ హైమ్స్‌ని గుర్తు చేసుకుంటూ అతనితో దిగిన కొన్ని ఫోటోల‌ను తాజాగా ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. స్విమ్మింగ్ పూల్‌లో తన బాయ్ ఫ్రెండ్ ను కిస్ చేసుకుంటున్న ఫోటో, బికినిలో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

https://www.instagram.com/p/B_UPc5egxvJ/?utm_source=ig_embed

 

https://www.instagram.com/p/B_pUWQxg4e8/?utm_source=ig_embed

https://www.instagram.com/p/B-yUkVfgoKq/?utm_source=ig_embed

https://www.instagram.com/p/B6sNxJ-AHwj/?utm_source=ig_embed

Krishna Shroff Kiss with her boyfriend Photos Viral

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News