Sunday, April 28, 2024

రేపు టిఆర్ఎస్ పార్టీ కార్యనిర్వహక సమావేశం

- Advertisement -
- Advertisement -

KTR meeting with TRS general secretaries tomorrow

హైదరాబాద్: రేపు టిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శులతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ సమావేశం కానున్నారు. బుధవారం ఉదయం 11గంటలకు తెలంగాణ భవన్ లో మంత్రి కెటిఆర్ అధ్యక్షతన ఈ భేటీ జరనుంది. ఆరు అంశాల అజెండాను సమావేశంలో చర్చించనున్నారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై విశ్లేషణ, పార్టీ సభ్యత్వ నమోదు, డిజిటైజేషన్ ప్రక్రియ, టిఆర్ఎస్ సభ్యుల జీవిత భీమా, జిల్లా పార్టీ కార్యాలయాల నిర్మాణాల పురోగతి పై చర్చ పార్టీ ఇతర వ్యవహారాలపై చర్చించనున్నారు.

KTR meeting with TRS general secretaries tomorrow

KTR meeting with TRS general secretaries tomorrow

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News