Saturday, November 2, 2024

హాక్ ఐ ఎయిర్ క్రాఫ్ట్ నుంచి విమాన విధ్వంస క్షిపణి ప్రయోగం

- Advertisement -
- Advertisement -

Launches of anti-aircraft missile from Hawk-i aircraft

 

బెంగళూరు : ఒడిశా తీరం లోని హాక్ ఐ ఎయిర్ క్రాఫ్ట్ నుంచి హిందుస్థాన్ ఎయిరోనాటిక్స్ గురువారం స్మార్ట్ యాంటీ ఎయిర్‌ఫీల్డ్ వెపన్ (ఎస్‌ఎఎడబ్ల్యు) అనే శత్రు విమాన విధ్వంస ఆయుధ క్షిపణిని విజయవంతంగా పరీక్షించ గలిగింది. హెచ్‌ఎఎల్ టెస్ట్ పైలట్ల వింగ్ కమాండర్ ( రిటైర్డ్) పి. అశ్వథి, వింగ్ కమాండర్ (రిటైర్డ్) ఎం. పటేల్ ఈ ఆయుధ ప్రయోగాన్ని నిర్వహించారు. డిఆర్‌డిఒకు చెందిన రీసెర్చి సెంటర్ ఇమరత్ (ఆర్‌సిఐ)ఈ ఆయుధాన్ని రూపొందించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News