Sunday, April 28, 2024

సినీగేయ రచయిత వెన్నెలకంటి కన్నుమూత

- Advertisement -
- Advertisement -

Lyricist Vennelakanti No More

హైదరాబాద్: ప్రముఖ తెలుగు సినీగేయ రచయిత వెన్నెలకంటి గుండెపోటుతో కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఆయన మంగళవారం తుదిశ్వాస విడిచారు. వెన్నెలకంటి పూర్తి పేరు వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్. డబ్బింగ్ చిత్రాలకు పాటలు రాయడంలో ఎన్నెలకంటి ప్రసిద్ధి. శ్రీరామచంద్రుడు సినిమాలో చిన్నిచిన్ని కన్నయ్య అనే జోలపాటతో లిరిక్ రైటర్ గా ఆయన ప్రస్థానం మొదలు పెట్టారు. ఇప్పటివరకు దాదాపు 2వేల పాటలు రాశారు. ఆయనకు ఇద్దరు కుమారులు. శకాంశ్ వెన్నెలకంటి, రాకేందు మౌళి కూడా తెలుగు చిత్రసీమలో రాణిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News