Wednesday, May 1, 2024

శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం..

- Advertisement -
- Advertisement -

Maha Shivaratri Brahmotsavam begins in Srisailam

కర్నూల్: జిల్లాలోని శ్రీశైలం మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఈరోజు(మంగళవారం) నుంచి ప్రారంభంకానున్నాయి. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మార్చి 4వరకు వైభవంగా జరగనున్నాయి. స్వామివారి యాగశాల ప్రవేశంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు శ్రీకాళహస్తీ దేవస్థానం పట్టు వస్త్రాలు సమర్పించనున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు నుంచి భక్తులందరికీ స్వామివారి అలంకార దర్వనం కల్పించనున్నారు. మార్చి 5 నుంచి స్పర్శ దర్శనాలు పున:ప్రారంభం కానున్నాయి. సాయంత్రం బ్రహ్మోత్సవాలకు సకల దేవతలకు ఆహ్వానం పలుకుతూ ధ్వజారోహణ, ధ్వజపటం ఆవిష్కరణ జరగనుంది.

Maha Shivaratri Brahmotsavam begins in Srisailam

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News